రోజు నాకు తెలుగు సినిమా వెబ్ సైట్స్ చూడడం అలవాటు. అదే విదంగా ఈరోజు కూడా అన్ని వెబ్స్ సైట్స్ చూసాను కాని పాపం అసలు కళ్యాణ్ రామ్ కత్తి సినిమా ఇంకా రిలీజ్ కాలేదు తెర మీద. అప్పుడే ఒక వెబ్ సైట్ వాడు కార్టూన్ వేసేసాడు
సినిమా హాల్ లో ఎవరు లేరు అని వేసాడు
చుడండి ఎంత దారుణం. సినిమా బాగాలేదు అంటే ఒక రోజు తర్వాత రిపోర్ట్ తెలుస్తుంది. అంట కాకపోతే ఓకే షో తర్వాత తెలుస్తది.
మరి ఇంత దారుణమా, కోట్లు కర్చు పెట్టి సినిమా తీస్తే సినిమా పడకముందే వేస్ట్ సినిమా అని కార్టూన్లు వేసి చూపించడం. మీడియా మరి దిగజారిపోతుంది రోజు రోజుకి అనడానికి ఇదే నిదర్శనం.
సినిమా విశ్లేషణ చదవండి కానీ అదే మెయిన్ కాదు, రాసిన వాడికి నచాకపోవాచు మీకు నచ్చోచు, సినిమా ని సినిమా హాల్ లో చూడడానికి ట్రై చేయండి ప్లీజ్.
Thursday, November 11, 2010
Subscribe to:
Post Comments
(
Atom
)
vadu ante boss, cinemani nashanam chesthadu vaadi cartoons to kula pichi nayala
ReplyDelete